ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్‌పై దృష్టి పెట్టాలి

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఆరోగ్యం సేప్‌

ప్రతీ ఒక్కరు ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేస్తారు

మార్నింగ్ తినే టిఫిన్‌లో పూరీని  ఎక్కువ ఇష్టంగా తింటారు

హోటల్లో దొరికే పూరీలు తింటే క్యాన్సర్ వస్తుంది

ఎందుకంటే హోటల్స్‌లల్లో ఆయిల్ అస్సలే మార్చరు

చాలా రోజులుగా వాడుతున్న ఆయిల్ అలానే ఉంటుంది

అది తింటే షుగర్, బీపీ వంటి సమస్యలు వస్తాయంట

జీర్ణవ్యవస్థ, మలబద్దక సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు