అనాసపువ్వును వంటల్లో సువాసన, రుచి కోసం వేస్తారు

అనాసపువ్వుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

అనాసపువ్వులో ఉంటే అనెథోల్ జీర్ణవ్యవస్థకు మంచిది

అనాసపువ్వు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది

అనాసపువ్వు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

అనాసపువ్వు శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది 

అనాస పువ్వులో ఇన్ఫెక్షన్లు, చర్మసమస్యలను దూరం చేస్తుంది

మహిళల్లో హార్మోన్లు బ్యాలెన్స్ చేయటంలో అనాసపువ్వు బెస్ట్

అందుకే దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మంచిది