వర్షాకాలంలో డెంగీ జ్వరం ఎక్కువగా వస్తుంది

కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలి

డెంగీ ఫీవర్‌లో క్రిటికల్, రికవరీ అనే ఫేజ్‌లు ఉంటాయి

డెంగీ వైరస్ సోకిన వాళ్లలో వాపులు, తీవ్ర జ్వరం, దద్దర్లు లాంటి లక్షణాలు

95శాతం కేసుల్లో లక్షణాలు స్వల్పంగానే ఉంటాయి

ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోవడం వల్ల నీరసపడిపోతారు

బీపీ తగ్గిపోయి, ఒక్కోసారి రక్తస్రావమూ అవుతుంది

సాధారణంగా డెంగీ జ్వరం 7-8 రోజుల పాటు ఉంటుంది

బొప్పాయి తింటే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయనడానికి ఆధారాల్లేవు