ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఎంతో మేలు

బొప్పాయితో ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుంది

  రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించుకోవచ్చు

జీర్ణ శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

చర్మ సౌందర్యం పెరుగుతుంది

బరువును నియంత్రిస్తుంది

గుండె ఆరోగ్యానికి మంచిది