నిత్యావసర వస్తువుల్లో ఉల్లిపాయలు ఒకటి

ఉల్లిపాయల్లో పొటాషియం, సోడియం ఐరన్ అధికం

ఇవి ఆహారంలో లేకుంటే రుచి, తగిన పోషకాలు రావు

వీటిని తీసుకోకూడని సందర్భాలు కూడా ఉంటాయి 

ఉల్లిపాయలు కోసినప్పుడు లోపల నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి

వాటిల్లో బ్లాక్ ఫంగస్ ఉంటాయి 

వాటితే తినేసినా, వంటకంలో వాడినా కడుపులో ఉబ్బరం..

అసౌకర్యం, ఇతర సమస్యలు రావచ్చు

కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్‌కు దారితీయవచ్చు