క్యారెట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది

నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

అల్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.