నూడుల్స్ రుచితోపాటు త్వరగా తయారవుతాయి
దీనితో ఇన్‌స్టాండ్ నూడుల్స్ తయారు చేస్తారు
ఆకలిగా అనిపించినప్పుడు వాటిని తింటారు
ఇన్‌స్టండ్ నూడుల్స్‌లో సోడియం ఎక్కువ
అవి తక్కువ పోషకాహారాన్ని కలిగి ఉంటాయి
ఇన్‌స్టండ్ నూడుల్స్‌లో కేలరీలు అధికం
ఇది ఊబకాయానికి దారి తీస్తుంది
సోడియం వల్ల అధిక రక్తపోటుకు కారణమవుతాయి
నూడిల్స్‌తో గుండె, కిడ్నీల వ్యాధులు వస్తాయి