రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది

పుట్టగొడుగులు తింటే ఎముకల్లో దృఢత్వం

విటమిన్‌ కె, విటమిన్‌ సి అధికం

బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరం

పుట్టగొడుగుల్లో అధికశాతం ఫైబర్‌

షుగర్‌ కంట్రోల్‌ అవడానికి బెస్ట్‌ మెడిసిన్‌

కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతాయి

గుండె సంబంధిత సమస్యలకు చెక్‌

ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లభిస్తుంది