మిల్లెట్స్‌లో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలం

పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతినిచ్చే మిల్లెట్స్

బరువు తగ్గడానికి మిల్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి

మిల్లెట్‌లో ఫైబర్  పొట్టను శుభ్రంగా ఉంచుతుంది

దీంతో అధిక బరువు ఉన్నవారు క్రమంగా బరువు తగ్గవచ్చు

వీటిని డైట్‌లో చేర్చుకుంటే బరువు అదుపులో ఉంటుంది

తరచుగా వచ్చే ఆకలి సమస్యను దూరం చేస్తుంది. 

బార్లీలో ఫైబర్, విటమిన్లతో జీర్ణక్రియకు మేలు

బార్లీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గే ఛాన్స్