బల్లిపడిన ఆహారం తీసుకుంటే           ఏమవుతుందో తెలుసా?

 కొన్ని కడుపు సంబంధిత ఆరోగ్య        సమస్యలు వచ్చే ఛాన్స్‌

     హాస్టల్, రెస్టారెంట్లు ఆహార    పదార్థాల్లో బల్లిపడినవి చూస్తాం

     బల్లిపడిన ఆహారం వల్ల ఏం     జరిగిదని ఆలోచించారా..?

  బల్లి, విసర్జితాలు పడిన ఫుడ్‌ తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం  

  బల్లి విషపురుగు కాకున్నా అది ఏదో విధంగా ప్రభావం పడుతోంది

  పిల్లలకు, పెద్దలకు బల్లి కరిచినా            పెద్దగా అపాయం లేదు 

  బల్లిని నమిలినా, మింగినా శరీరం       ఇన్పెక్షన్‌కు దారితీస్తుంది 

   వాంతులు, డీహైడ్రేషన్, రక్త  పోటులు వంటివి సంభవిస్తాయి