కీరాలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి

వేసవిలో కీరా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్న నిపుణులు

కీరా తినడం వల్ల ఎముకలు బలపడతాయి

కంటిచూపు మెరుగుపడుతుంది

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది

కీరా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది

ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది