కర్బూజ ఒక సాధారణ వేసవి పండు
దీని తింటే శరీరంలో నీటి కొరత ఉండదు
కర్బూజ పోషకాల స్టోర్‌హౌస్ అంటారు
కర్బూజలో ఫైబర్, ఐరన్, విటమిన్-సి ఎక్కువ
దీనిని తింటే రోగనిరోధక శక్తి పుష్కలంగా పెరుగుతుంది
శరీరంలో ఏదైనా ఇన్పెక్షన్ అయితే రక్షిస్తుంది
కర్బూజలో విటమిన్-ఎ, కెరోటిన్ అధికం
కర్బూజ శరీరంలో శక్తిని కాపాడుతుంది
ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది