బెల్లంలో జింక్, సెలీనియం ఉంటుంది

 ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

బెల్లంలో ఇనుముతో పాటు అనేక పోషకాలు

 బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంది

 దీనివల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది 

రక్తపోటు అదుపులో ఉండాలంటే బెల్లం తినాలి

బెల్లంలో ఉండే ఫ్రక్టోజ్‌ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది

ఖాళీ కడుపుతో బెల్లం తింటే ఎముకలకు మంచిది

కీళ్లలో నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది