జాక్‎ఫ్రూట్ తినడానికి రుచి కరంగా ఉంటుంది

ఇందులో ప్రోటీన్, కార్భోహైడ్రేట్, ఫైబర్ పుష్కలం

అనేక పోషకాలు ఉన్న పండ్లలో జాక్‎ఫ్రూట్‎ ఒకటి

ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి

జాక్‏ఫ్రూట్‏లో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు

దీనిని రోజూ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది

జీర్ణ సమస్యలతో బాధపడేవారికి పసనకాయ బెటర్

జాక్‎ఫ్రూట్ శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది

 ఎముకలు బలపడతాయి,  కండరాలనొప్పి తగ్గుతుంది