చాలా మంది చలికాలంలో ఐస్క్రీమ్ తింటారు
కొందరు వీటికి దూరంగా ఉంటేనే బెటర్
సైనస్, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నవారు తినొద్దు
చలికాలంలో శరీరంలో జీవక్రియలు మందగిస్తాయి
కొందరిలో గొంతునొప్పి, జలుబు లక్షణాలుంటాయి
ఒక వేళ తినాలంటే మధ్యాహ్నం తింటే మంచిది
ఐస్క్రీమ్ తిన్నాక గోరువెచ్చని నీళ్లు తాగాలి
అల్లం టీ తాగినా జలుబు నుంచి బయటపడతారు
ఆస్తమా ఉన్నవారు అస్సలు ఐస్క్రీమ్ తీసుకోవద్దు