తినడానికి ఇష్టపడే కూరగాయలలో గోరు చిక్కుడు ఒకటి

గోరు చిక్కుడులో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ పుష్కలం

క్లస్టర్ బీన్స్‌ ఎముకలను బలోపేతం చేస్తుంది

శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెను ఆరోగ్యవంతంగా చేస్తుంది

గర్భిణీలలో ఖనిజాల లోపాన్ని భర్తీ చేస్తుంది

గోరు చిక్కుడు జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది

ఆందోళన, ఒత్తిడిని తగ్గిం మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది

పొట్టలోని విష పదార్థాలను బయటకు పంపి జీర్ణ సమస్యలను నివారిస్తుంది