ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

అంజీర్‌లో మంచి పొటాషియం ఉంటుంది

ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

అంజీర్‌లో ఫైబర్‌, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది

ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తుంది

మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఏదైనా తీవ్రమైన కిడ్ని సమస్య ఉంటే డాక్టర్లని సంప్రదించి తినాలి