అనేక రకాల విటమిన్లు, పోషకాలు ఇందులో లభిస్తాయి
రాత్రిపూట ఖర్జూరం తింటే ఏమౌతుంది?
మీరు రాత్రిపూట ఖర్జూరాన్ని తినవచ్చు
నిద్రవేళకు ముందు 1-4 ఖర్జూరాలను తింటే బెటర్
ఇలా చేస్తే అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు
రాత్రిపూట ఖర్జూరం తింటే నిద్ర సమస్యలు దూరమవుతాయి
ఖర్జూరం తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది
దీన్ని తింటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది
ఖర్జూరంలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం ఎముకలకు ప్రయోజనకరం