రాత్రి పెరుగు తింటున్నారా?

పెరుగు శరీరంలో ఎన్నో రకాల జీవ క్రియలకు మేలు చేస్తుంది.

ఇందులోని ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

రాత్రిపూట తీసుకోకూడదని చెబుతుంటారు. 

కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తినకూడదు.

ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు 

తరచుగా జలుబు చేసే అలర్జీ ఉన్నవాళ్లు రాత్రిపూట పెరుగును తీసుకోవద్దు.