కీర దోసకాయ తీసుకోవడం ప్రతి సీజన్‌లో ప్రయోజనకరం

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల గని

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు దోసకాయలో పుష్కలం

శరీరానికి నీటి కొరత ఉండదు

బరువుని నియంత్రిస్తుంది

రక్తపోటుని తగ్గిస్తుంది

చలికాలంలో మధ్యాహ్న సమయంలో దోసకాయ తినాలి

షుగర్‌ పేషెంట్లకు మంచిది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది