ఆరోగ్యానికి మంచిదని కొంతమంది నేరుగా పచ్చి పాలు తాగేస్తారు.
బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధం.
ఇందులో ఉండే విటమిన్ కే ఎముకలను బలంగా ఉంచుతుంది.
రోజూ తినడం వల్ల జుట్టు పెరుగుతుంది.
మలబద్దకం సమస్య తీరుతుంది.
గ్యాస్, అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.మూత్ర పిండాలను హెల్దీగా ఉంచుతుంది.