రుతుక్రమం సమయంలో చాక్లెట్ తినడం మంచిదే
మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది
చాక్లెట్లోని మెగ్నీషియం కండరాలను శాంతిపజేస్తుంది
ఐరన్ లోపాన్ని నివారిస్తుంది..బద్ధకం ఉండదు
సెరోటోనిన్, డోపమైన్ హార్మోన్లు పెరుగుతాయి
చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది
ఇందులోని పొటాషియం వాపును తగ్గిస్తుంది
రుతుక్రమం సమయంలో చాక్లెట్ తినొచ్చంటున్న వైద్యులు
అతిగా తినడం కూడా మంచిది కాదంటూ సలహా