ఇందులో పోషకాలు, ఖనిజాలు పుష్కలం

కాలీఫ్లవర్ రోజూ తింటే చాలా మంచిది

గుండె, క్యాన్సర్‌ వ్యాధులను తగ్గిస్తుంది

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

క్యాలీఫ్లవర్‌లో కేలరీలు తక్కువ 

బరువు తగ్గడానికి బెస్ట్ ఐటమ్

మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచే కూరగాయ

మధుమేహానికి చెక్

పేగు మంటను తగ్గించే కాలీఫ్లవర్‌