అరటిపండుతో ఆరోగ్యానికి మేలు
అరటిపండులో అనేక రకాల పోషకాలు, విటమిన్లు
అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది
మన మానసిక స్థితిని మెరుగుపరిచే ట్రిప్టోఫాన్
అరటిపండులో కనిపించే కోలిన్
ఇది మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది
అరటిపండులో పుష్కలంగా ఫైబర్
జీర్ణక్రియను మెరుగుపరిచే అరటిపండు
అరటిపండు తినడంతో రక్తహీనత సమస్యకు చెక్