ఈ పండు విత్తనాలతో ఎన్నో సమస్యలు
చాలా వరకు అన్ని పండ్లో విత్తనాలు ఉంటాయి
కానీ కొన్ని పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి ప్రమాదకరం
యాపిల్ విత్తనాలు ఆరోగ్యానికి ప్రమాదకరం
యాపిల్ గింజలలో కనిపించే మూలకాలు
అవి జీర్ష ఎంజైమ్‌లతో కలిసి విషాన్ని ఏర్పరుస్తాయి
చాలా యాపిల్ గింజలు తినడం ప్రాణాంతకం
యాపిల్ గింజల్లో ఉండే అమిగ్డాలిన్ మూలకం ఆరోగ్యానికి హానికరం
యాపిల్ గింజలు తింటే వాంతులు, కడుపునొప్పి సమస్యలు వస్తాయి