ప్రస్తుతం అజీర్ణం, గ్యాస్ , అసిడిటీ వేధిస్తున్న సమస్యలు

అన్నం సరైన సమయానికి జీర్ణం అవుతే  సమస్యలు ఉండవు

తిన్నది అరగకపోతే, కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలు

డైజెషన్ కానట్లు అనిపిస్తే కొద్దీగా సోంపు‌ను తీసుకోవడం మంచిది

ఇది త్వరగా తీసుకున్న ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది

అసిడిటీ ఉంటే బెల్లం ముక్కను భోజనం తరువాత చప్పరించాలి

జీర్ణ సమస్యలంటే పరగడుపున అల్లం రసం తీసుకుంటే మంచిది 

అల్లం అజీర్ణం, కడుపులో వికారం కూడా తగ్గిస్తుంది

అన్నం డైజెషన్ కావాలంటే మజ్జిగ, పెరుగు తీసుకోవడం మంచిది