రాత్రి ఒక గ్లాసు నీటిలో మెంతులు నానపెట్టాలి

ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే జీర్ణశక్తి మెరుగు

కీళ్లనొప్పుల నుంచి కూడా ఉపశమనం

మన శరీర బరువు అదుపులో ఉంటుంది

రోజూ మెంతుల నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది

నిద్రించే ముందు గ్లాస్‌ చల్లని పాలను తాగాలి

3 రోజుల పాటు తాగితే గ్యాస్‌ట్రబుల్‌ దూరం

భోజనం తర్వాత సోంపు తింటే జీర్ణ సమస్యలు ఉండవు

కడుపులో మంట నుంచి సత్వర ఉపశమనం