చాలామంది స్ట్రాబెర్రీ అంటే ఇష్టంగా తింటారు

స్ట్రాబెర్రీలు తింటే డిప్రెషన్‌, డిమెన్షియా పరార్

50 నుంచి 65 ఏళ్లు ఉన్న వ్యక్తులపై పరిశోధలు

స్ట్రాబెర్రీలు తీసుకున్న వ్యక్తుల్లో మెరుగైన జ్ఞాపకశక్తి

స్ట్రాబెర్రీలో విటమిన్‌ సీ, B9, పొటాషియం పుష్కలం

స్ట్రాబెర్రీ తినకపోతే డిప్రెషన్‌ లక్షణాలు ఎక్కువ 

మానసిక సమస్యలకు స్ట్రాబెర్రీ పళ్లు మంచిది

మందుల కంటే ప్రకృతి ప్రసాదించినవే బెస్ట్‌

ఆరోగ్యానికి మేలు చేస్తుందటున్న పరిశోధకులు