వారానికి ఒకసారి ఈ పండ్లు తినండి.!!

 By Bhoomi

తాజా పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందుకే ప్రతిరోజూ పండ్లు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. వాటిలోని ఫైబర్ కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

credit: iStock

బెర్రీస్ లో ఆంథోసైనిన్ లు ఉంటాయి. ఇవి ఫైటోకెమికల్ ఫ్లేవనాయిడ్స్ బ్లూబెర్రీలకు నీలం లేదా ఊదారంగును ఇస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అంతేకాదు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను చంపుతాయి. 

credit: iStock

యాపిల్ రోజుకోటి తింటే జబ్బులకు దూరంగా ఉండవచ్చు. గుండెసంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. షుగర్, క్యాన్సర్ వంటి జబ్బులతో పోరాడుతుంది. 

credit: iStock

నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ను నిర్మించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మీరు యవ్వన్నంగా కనిపించాలంటే ప్రతిరోజూ నారింజ తినాల్సిందే. 

credit: iStock

ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అవి జీర్ణక్రియలో సహాయపడతాయి. కరగని ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలను నిర్వహించేందుకు మేలు చేస్తుంది. 

credit: iStock

టామోటాలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. లైకోపిన్ యొక్క శక్తివంతమైన మూలం. ఇందులో యాంటీఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్ ను స్కావెంజింగ్ చేయడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

credit: iStock

అరటిపండులో విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, మాంగనీస్ కు మంచి మూలం. ఇవి ఆహారాన్ని కడుపులో ఎక్కువసేపు ఉంచడంలో సహాయపడతాయి. 

credit: iStock

పుచ్చకాయలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. అదనంగా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 

credit: iStock

అవకాడోలో కరిగే విటమిన్లు, ఉన్నాయి. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోర్లు, కణాలను ప్రమాదాల నుంచి నివారిస్తాయి. 

credit: iStock