బరువు తగ్గాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ తినండి.
By Bhoomi
నేటికాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ తినాలో తెలుసుకుందాం.
ఇందులో చాలా తక్కువ మొత్తం కేలరీలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
బాదం
ఎండుద్రాక్షలో సోడియం తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది.
ఎండు ద్రాక్ష
వాల్నట్స్ లో లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
వాల్నట్
ఖర్జూరలో విటమిన్ బి5 ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది.
ఖర్జూర
అంజీర్ లో ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది చక్కెరను కంట్రోల్లో ఉంచుతుంది.
అంజీర్
వేరుశనగలో పాలిఆన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. శరీరంలో వాపు, బరువును తగ్గించడంలో సహాయపడతాయి.
వేరుశనగ