అందమైన, పొడవైన జుట్టు కావాలా?

జుట్టు బలంగా ఉండేందుకు ఇవి తినాల్సిందే

డ్రైఫ్రూట్స్, నట్స్ తినడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది

ఈ 5 డ్రై ఫ్రూట్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి

బాదం పప్పు

ఖర్జూర పండ్లు

ఆక్రోట్స్

జీడిపప్పు

హాజెల్ నట్స్