వెల్లుల్లితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.
కొలెస్ట్రాల్, మధుమేహంతో బాధపడేవారు కచ్చితంగా ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవచ్చు.
వెల్లుల్లితో టీ చేసుకోని అందులో దాల్చిన చెక్క పొడిని వేసుకోవచ్చు.
నేరుగా తింటే ఘాటుగా ఉంటుంది..కాబట్టి తేనేతో కలిపి తినొచ్చు.
వేయించుకు తింటే మరింత రుచిగా ఉంటాయి.