శనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
శనగలు లోని ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువును తగ్గిస్తుంది.
రక్తహీనతను దూరం చేస్తాయి.
ఇందులోని మెగ్నీషియం , పొటాషియం బీపీని దూరం చేస్తాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
ఆమైనో ఆమ్లాలు నిద్రలేమిని ఆరికడతాయి