7 రోజులు  7 పండ్లు తినండి..బరువు తగ్గండి

వారంలో 7 రోజులు ఒక్కో రోజు ఒక్కో పండు తింటే బరువు తగ్గవచ్చు .

 జామపండు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

ఆరేంజ్ తింటే కూడా బరువు తగ్గుతారు. 

యాపిల్స్ తింటే బరువు తగ్గడమే కాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

అవకాడో తింటే త్వరగా బరువు తగ్గుతారు. 

దానిమ్మ రక్తప్రసరణను పెంచి పొట్టను శుభ్రం చేస్తుంది. 

పైనాపిల్ ఫైబర్ ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది.

బొప్పాయి తింటే ట్యాక్సిన్ బయటకు పోవడంతోపాటు బరువు తగ్గుతారు. 

పచ్చికొబ్బరి తింటే కూడా బరువు తగ్గుతారు.