స్నానం చేసేటప్పుడు చెవిలో నీరు చేరుతుంది
ఆ నీటిని త్వరగా బయటకు తీయలేము
చెవిలో నీరు చేరితే చీము ఏర్పడవచ్చు
చెవి నొప్పి వంటి సమస్యలు వస్తాయి
రక్తం బయటకు రావచ్చు
నీళ్ల చెవి వైపు మీ తలను కాసేపు వంచాలి
ఇలా దూకేస్తే చెవుల్లోంచి నీళ్లు
తల భుజాలను తాకాలే ఉంచండి
అరచేతిని చెవిపై ఉంచి ఒత్తిడి చేయాలి