బెల్లం పట్టీ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు
బెల్లం శరీరానికి వెచ్చదనాన్నిఇస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచటంలో బెస్ట్ ఐటమ్
వేరుశెనగలు మడకుండా ఉండేలా నిరంతరం కదిలించు
నాన్ స్టిక్ పాన్‌లో నెయ్యి, బెల్లం ముక్కలు వేయాలి
గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో బెల్లం వేసి..
వేలికి గట్టిగా అనిపిస్తే వేరుశెనగలో మాత్రమే కలపాలి
ఈ పేస్ట్‌ను నెయ్యితో గ్రీజు చేస్తే సులభంగా బయటకు వస్తుంది
చిక్కీని గంట పాటు సెట్ చేయడానికి ప్లేట్లో ఉంచాలి