రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి

నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి

పుచ్చకాయ, ద్రాక్ష, స్ట్రాబెరీలు తీసుకోవాలి

వేసవిలో మేకప్‌, టోనర్లు, కాస్మోటిక్స్‌ వాడొద్దు

ORS ద్రావణం తీసుకుంటే హైడ్రేటెడ్‌గా ఉంటారు

బయటికి వెళ్తే గొడుగు, టోపీ, కండువా ధరించాలి

ఎండాకాలం ఎప్పుడూ తాజా ఆహారం తీసుకోవాలి

కాఫీ, టీలు ఎక్కువగా తాగకూడదు

ఎప్పుడూ మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి