భారతదేశాన్ని భిన్నత్వం గల దేశం అంటారు
ఇక్కడ ప్రతి రాష్ట్రానికి దాని సొంత ప్రత్యేక గుర్తింపు ఉంది
ప్రతి రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది
ఏ రాష్ట్రంలోని ఏ వంటకం బాగా ప్రాచుర్యం పొందిందో మీకు తెలుసా..?
పంజాబ్ నుంచి ఆవాలు, మొక్కజోన్న రోట్టె
కశ్మీరీ దమ్ ఆలూ
ఉత్తర ప్రదేశ్‌లోని బెడ్మీ
బిహార్‌కు చెందిన లిట్టి చోఖా
ఏపీలో సాంబర్ ఇడ్లీ