ఏపీలో పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు

సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి

తిరిగి అక్టోబర్ 25వ తేదీన పాఠశాలలు ఓపెన్ అవుతాయి

దసరా పండుగ సందర్భంగా మొత్తం 11 రోజులు సెలవులు ఉంటాయి

దసరా పండుగ సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదే

సెలవుల్లో పిల్లలు సరదా కోసం బావులు, కొలనుల వద్దకు వెళ్తుంటారు

ఈత రాని పిల్లలను నీటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి