టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ తో మరో మూవీ చేయబోతున్నారు హీరో దుల్కర్ 

గతంలో దుల్కర్ వైజయంతి బ్యానర్ లో 'మహానటి', సీతారామం చిత్రాలు చేశారు. 

అయితే  కల్కి తర్వాత వైజయంతి బ్యానర్ తాజాగా మరో సినిమాను అనౌన్స్  చేయబోతున్నట్లు టాక్ 

ల‌వ్ స్టోరీ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. 

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ దుల్కర్ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్కిప్ట్ వర్క్ చర్చలు కూడా జరుగుతున్నట్లు టాక్ 

ఈ  సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన దుల్కర్ బర్త్ డే సందర్భంగా  జూలై 28 న అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. 

దుల్కర్ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కామియో రోల్ లో కనిపించాడు