యూరిక్‌ యాసిడ్‌తో కీళ్ల నొప్పులు, వాతం

బాదంపప్పులో ఫైబర్‌ అధికం

బాదం జీర్ణక్రియకు మేలు చేస్తుంది

పిస్తా పప్పులో మంచి ప్రొటీన్‌ ఉంటుంది

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు

అవిసె గింజలతో గుండె ఆరోగ్యానికి మేలు

బ్రెజిల్‌ నట్స్‌లో సమృద్ధిగా సెలీనియం 

వాల్‌నట్స్‌తో యూరిక్‌ యాసిడ్‌ కంట్రోల్‌

ఖర్జూరంలో ఎక్కువగా పొటాషియం, మెగ్నీషియం