కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను ఆరోగ్యాంగా ఉంచే పానీయాలు
గ్రీన్ టీ
దీనిలోని యాంటీఆక్సిడెంట్స్
లంగ్స్ లో వాపును తగ్గిస్తాయి
అల్లం టీ
యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు వాయు నాళాలను శుభ్రం చేయును
పెప్పర్ టీ
ఇది ఊపిరితిత్తుల కండరాళ్ళకు ఉపశమనం ఇస్తుంది
తేనే, లెమన్ టీ
ఇది జలుబు, గొంతు నొప్పి సమస్యలను దూరం చేయును
హెర్బల్ టీ
ఆయర్వేద పానీయాలు ఊపిరితిత్తులకు ఆరోగ్యకరం
క్యారెట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్
ద్రాక్ష రసం
ImageCredits:Pexel, Pixabay