నీళ్లుబాగా తీసుకుంటే     శరీరంహైడ్రాటెడ్ ఉంటుంది

    అల్లం టీ జలుబు, దగ్గు     లక్షణాలను దూరం చేస్తుంది.

     కూరగాయల సూప్..  ఇది     శరీరానికి పోషకాలను     అందిస్తుంది. 

    చికెన్ సూప్ ఇది రోగనిరోధక     శక్తిని పెంచి, వైరల్  ఇన్ఫెక్షన్      తగ్గిస్తుంది.

    వేడిగా సూప్స్ తాగితే జలుబు,     గొంతు నొప్పి, నీరసాన్ని     తగ్గిస్తాయి.

     కొబ్బరి నీళ్లు శరీరంలో     ఎలక్ట్రో లైట్స్ ను పెంచుతాయి

     తేనే, లెమన్  టీ గొంతు      నొప్పి, మంటను తగ్గిస్తుంది.

    ఫ్రూట్ జ్యూస్ పోషకాలను     అందించి. డీహైడ్రేషన్ నుంచి     కాపాడతాయి.

 Image Credits:Pexel\pixabay