గోరువెచ్చని నీటితో చర్మానికి ఎన్నో ప్రయోజనాలు
ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగితే బోలెడు లాభాలు
రకరకాల క్రీములు వాడినా ఒక్కోసారి ఫలితం శూన్యం
తినే ఆహారం, ద్రవ పదార్థాల తోనే చర్మ రక్షణ సాధ్యం
రోజూ కనీసం 7-8 గ్లాసుల నీటిని తాగాలంటున్న వైద్యులు
గోరువెచ్చని నీటితో శరీర ఉష్ణోగ్రత పెరిగి అధిక చెమట
బయటికిపోనున్న శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలు
గోరువెచ్చని నీరు తాగితే మన జీర్ణక్రియ బాగుపడుతుంది
గోరువెచ్చని నీరు వల్ల మెరుగుపడనున్న రక్త సరఫరా