నిమ్మరసం ఎక్కువ తాగడం వల్ల ప్రతికూలతలు వస్తాయి

నిమ్మరసం వల్ల నోటి పూత, చిన్నపాటి గాయాలు వస్తాయి

అధికంగా తీసుకుంటే నోటి పూతలకు కారణం అవుతుంది

ఇది సిటిజన్ ఆహారం కాబట్టి గుండెల్లో మంటను కలిగిస్తుంది

దీన్ని ఎక్కువ తీసుకుంటే దంతాల ఎముకలు బలహీన పడతాయి

నిమ్మకాయ నీరు శరీరాన్ని డిహైడ్రేట్స్ చేస్తుంది

నిమ్మకాయ నీరు శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది

ఎందుకంటే ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుందని వైద్యులంటున్నారు

నిమ్మరసం తక్కవగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి