కూల్ డ్రింక్స్ ఎక్కవగా తాగితే అంతే సంగతి
ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది
చిన్నాపెద్దల వరకు కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం
దప్పిక తీరుతుందని చల్లగా ఉండే పానీయాన్ని తాగేస్తారు
కూల్ డ్రింక్స్‌లో చక్కెర
ఎక్కువగా ఉంటుంది
ఎలాంటి పోషకాలు కూల్ డ్రింక్స్‌లో ఉండవు
మితిమీరి కూల్ డ్రింక్స్ తాగే గుండె జబ్బుల ప్రమాదం
శీతల పానీయాలు తాగే పిల్లలు బరువు పెరుగుతున్నారు
ఈ పానీయాలలోని యాసిడ్స్ దంతాలకు హాని కలిగిస్తాయి