టమోటాల్లో విటమిన్-ఎ, సి, కె, బీ-6, ఫైబర్
దీనిలోని లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి
బరువు తగ్గాలనుకుంటే టమాటా రసం బెస్ట్
షుగర్ ఉన్నవాళ్లు కూడా ఈ రసం తాగొచ్చు
మలబద్ధకం మాయం.. పేరు ఆరోగ్యం మెరుగు
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. రక్తపోటు తగ్గుతుంది
బీటా కెరోటిన్, లైకోపీన్ అధికంగా ఉంటాయి
టమోటాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు