ఆహారం అరుగుతుందని, గ్యాస్ పట్టకుండా సోడా తాగుతారు
ఫుడ్ ఏం తిన్నా సాఫ్ట్ డ్రింక్స్ కంపల్సరీ తాగుతారు
సోడాను రోజూ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు
సోడాను ఎక్కువగా తాగితే బరువు పెరుగుతారు
దంతాలకు, గుండె, కీళ్ల, ఊబకాయం వచ్చే అవకాశం
రక్తంలో చక్కెర స్థాయిలు పెంచే సోడా
నోటి బ్యాక్టీరియా పెరిగి.. పీరియాంటల్ వ్యాధి వస్తుంది
కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ప్రమాదం
వీటికి బదులుగా పండ్ల రసాలను తీసుకోవడం బెస్ట్