రోజు ఆహరంలో భాగంగా దానిమ్మను తీసుకోవడం వల్ల శరీరానికి రెట్టింపు లాభాలు కలగుతాయి.
ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం లభిస్తాయి.
టమాటాలో ఏ, సీ, కే విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎండ వేడి నుంచి కాపాడతాయి.
దానిమ్మ రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు
హై బీపీని కంట్రోల్ చేసేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది.
అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారికి దానిమ్మ రసం దివ్యౌషధంగా సహాయపడుతుంది.
దీనిని తీసుకోవడం వల్ల బీపీ నార్మల్ అవుతుంది.
కీళ్ల వాపు నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.దానిమ్మ రసం తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
గుండె ఆరోగ్యంగా ఉంటుంది.