హెల్త్‌కి వేపాకు రసం         ఎంత మంచిదో తెలుసా? 

    వేప రసం తాగడం వల్ల షుగర్   లెవెల్స్ అదుపులో ఉంటాయి

       వేప రసాన్ని తాగడం వల్ల       ఆనారోగ్య సమస్యలు రావు

            వేప ఆకులు అల్సర్లు,          జీర్ణకోశ వ్యాధులు, మెదడు          సమస్యలు చెక్‌

     చర్మ వ్యాధులు, జుట్టు సమస్యల వ్యాధుల నివారిస్తోంది

    కామెర్లు రాకుండా వేప రసంలో    తేనె కలిపి తాగాలి

వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ

        ఈ జ్యూస్ యాంటీ వైరల్‌లా        పనిచేస్తుంది.